TDP Open Letter: సీఎం జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ.. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది.. ఇప్పుడు కేసుల వ్యవహారం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా నడుస్తుండగా.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ నేతలు.. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, షరీఫ్, సంధ్యారాణి లేఖ రాశారు.. టీడీపీ నేతలు రాసిన లేఖ లోని అంశాలు.. తెలుగుదేశం ప్రభుత్వం సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేసింది. కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావుడంటూ వైఎస్‌ జగన్ గురించి ప్రచారం చేసుకున్నారు.. టీడీపీ రూ.3లక్షలు సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇచ్చింది. జగన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో రూ.10వేలు ఇచ్చి డీజిల్, మద్యం, జరిమానాలతో లక్ష లాక్కుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పారిశ్రామిక రాయితీలు నిర్వీర్యం నిజం కాదా..? రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా? అన్న క్యాంటీన్, నిరుద్యోగ 

Nov 8, 2023 - 22:48
Nov 9, 2023 - 00:08
TDP Open Letter: సీఎం జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ.. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow