Rashmika Mandanna: నెట్టింట వైరల్‌ గా.. రష్మిక మరో డీప్‌ ఫేక్ వీడియో

Rashmika Mandanna: నెట్టింట వైరల్‌ గా.. రష్మిక మరో డీప్‌ ఫేక్ వీడియో నిన్న కాక మొన్నే రష్మిక డీప్‌ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషనల్ అయింది. సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా... రియాక్టయ్యేలా... ఈ వీడియోపై తన గళం వినిపించేలా చేసింది. AI సాయంతో ఇలాంటి తప్పుడు పనులు చేసే వారి కోసం కొత్త చట్టాలు కూడా తీసుకురావాలనే డిమాండ్‌ కూడా వచ్చేలా చేసింది. అయితే ఈ చర్చ ఇలా జరుగుతుండగానే.. రష్మిక మరో డీప్‌ ఫేక్ వీడియో బయటికి వచ్చి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! AIటెక్నాలిజీ సాయంతో.. అందులోనూ డీప్‌ ఫేక్ టూల్‌తో.. కొంత మంది కేటగాళ్లు హీరోయిన్లను.. అసభ్యంగా నెట్టింట వైరల్ చేస్తున్నారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ… సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు. రీసెంట్‌గా జరా పటేల్.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకున్న వీడియోను.. రష్మిక వీడియోగా మార్చి నెట్టింట వైరల్ చేశారు కొంత మంది AI పోకిరోళ్లు.

Nov 11, 2023 - 21:34
Rashmika Mandanna: నెట్టింట వైరల్‌ గా.. రష్మిక మరో డీప్‌ ఫేక్ వీడియో

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow