4 లక్షల 93 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం :సజ్జల

తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 4 లక్షల 93 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా అనంతరం రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన పొందారని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి. అభివృద్ధి పరంగా మంచి ప్రగతిని సాధించామని తెలిపారు. విద్య, వైద్యానికే రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు.

Nov 9, 2023 - 00:49
4 లక్షల 93 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం :సజ్జల

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow