సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై దృష్టి పెట్టాం :_ ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం అవసరమైతే వాళ్ళ ఆస్థులు కూడా అటాచ్ కూడా చేస్తాం సీఎం పై వారి కుటుంబసభ్యులపైనా మరియు మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఖచ్చితంగా చర్యలుంటాయి సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు సోషల్ మీడియాను పాజిటివ్ ఉపయోగించుకోవాలి.

Nov 8, 2023 - 22:31
Nov 9, 2023 - 00:10

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow