శ్రీహరికోట - గుండె పోటుతో షార్ ఉద్యోగి మృతి

శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన కేద్రంలో పనిచేస్తున్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు .. శ్రీహరికోటలో మంగళవారం ఉదయం కంస్ట్ర క్షన్ అండ్ మెయింటెన్స్ గ్రూప్ కి చెందిన ఎన్ రమేష్ (58 ) గుండెపోటుతో మృతి చెందారు . సమాచారం అందుకున్న శ్రీహరికోట పోలీసులు మృత దేహాన్ని పంచనామా నిమ్మితం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Nov 7, 2023 - 21:07
శ్రీహరికోట - గుండె పోటుతో షార్ ఉద్యోగి మృతి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow