శ్రీవారి ఆలయానికి 10 లక్షల రూపాయలు విరాళం

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఇటీవల రాజ్యసభ ఎంపీ జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు అనంతరం 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు ఈ మేరకు ఆ మొత్తాన్ని ప్రభాకర్ రెడ్డి తరఫున వేమిరెడ్డి కోటంరెడ్డి కార్యాలయ ఉద్యోగులు శనివారం 10 లక్షల రూపాయల చెక్కును ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు.

Nov 12, 2023 - 20:48
శ్రీవారి ఆలయానికి 10 లక్షల రూపాయలు విరాళం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow