వడ్లు కొని ఏట్లో పోసేశారా

రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం కుడు సాయం కింద వైసీపీ ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు . నెల్లూరులో మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు . రైతుల వద్ద కొనుగులూ చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎఫ్సీఐకి విక్రయించి డబ్బులు తీసుకొందా లేక ఏట్లో పోసేసిందా అని అయన ప్రశించారు.

Nov 8, 2023 - 22:00

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow