భక్తులకు ప్రసాదంగా నగలు, డబ్బులు

మహాలక్ష్మి దేవాలయం, రత్లం: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయం ఉంది. సంవత్సరం పొడవునా.. ముఖ్యంగా దీపావళిరోజున భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ధన్‌తేరస్ నుండి దీపావళి వరకు అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఆభరణాలను సమర్పిస్తారు. విశేషమేమిటంటే దీపావళి రోజున ఈ ఆలయానికి వచ్చిన ఏ భక్తుడు ఖాళీ చేతులతో తిరిగి రాడు. దీపావళి సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన నగలను, ఆభరణాలను ప్రసాదంగా భక్తులందరికీ పంచుతారు.

Nov 12, 2023 - 20:57
భక్తులకు ప్రసాదంగా నగలు, డబ్బులు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow