బస్సు యాత్రని జయప్రదం చెయ్యండి

నవంబర్ 9 వ తేదీన గురువారం కావాలి పట్టణంలో జరిగే సామజిక సాధికారిత బస్సు యాత్రని ఇజయవంతం చెయ్యాలని వైసీపీ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు కామరాజు గారు బుదవారం పిలుపు నిచ్చారు . బుధవారం కావలి పట్టణంలో అయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ కావలి పట్టణంలోని పెండెం సెంటర్ లో జరిగే బహిరంగ సభలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని పేర్కొన్నారు .

Nov 8, 2023 - 20:46
Nov 9, 2023 - 00:17

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow