ప్రజలకు నువ్వు ఏమి రక్షణ కల్పిస్తావు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి?

కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన నీ పార్టీకి చెందినటువంటి ఏ2 గా ఉన్న పుట శివకుమార్‌రెడ్డి నీపైనే దాడి చేశాడని చెప్పుకోవడం సిగ్గుచేటు. నియోజకవర్గంలో రౌడీమూకల ద్వారా నీకే రక్షణ లేనప్పుడు నియోజకవర్గం ప్రజలకు నువ్వు ఏమి రక్షణ కల్పిస్తావు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి? ఇటువంటి ఆకు రౌడీలకు భయపడే స్థాయి కలిగియున్న నీవు Pawan Kalyan గారిని, Nara Lokesh గారిని విమర్శించే స్థాయి కాదని గుర్తుపెట్టుకో…..

Nov 2, 2023 - 18:45

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow