పోలీసుల్లో అదుపులో సుధీర్?

పోలీసుల్లో అదుపులో సుధీర్? కావలిలో Rtc బస్సు డ్రైవర్ దాడి కేసులో ప్రధాన నిందుతుడు దేవరకొండ సుధీర్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గత నెల 26 న కావాలి పట్టణంలో సుధీర్ అతని అనుచరులు డ్రైవర్ ని చితకబాదిన విషయం తెలిసిందే . సుధీర్ పూటకో సిమ్ మారుస్తూ తప్పించుకుని తిరిగాడు టెక్నాలజీ సాయంతో పోలీసులు అతడిని చెన్నైలో పట్టుకొని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఇప్పటికే సుధీర్ ఆగడాలపై పోలీసులకు పలువురు ఫిర్యాదు చేసేవారు .

Nov 6, 2023 - 17:37
పోలీసుల్లో అదుపులో సుధీర్?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow