పారా ఒలంపిక్ పోటీలకు నెల్లూరు యువకుడు ఎంపిక.

మైపాడు లో నివాసం ఉంటున్న కటారి యాదగిరి ఓ ప్రమాదంలో రెండు కాళ్ళను కోల్పోయారు. 2014లో ఎంబీఏ పూర్తి చేశారు రాష్ట్రస్థాయి పారా బ్యాట్మెంటన్ లో ప్రతిభ చూపారు. 2020 - 21 22 సంవత్సరాల్లో వీల్ చైర్ కేటగిరీలో బంగారు పతకాలు, అథ్లెటిక్స్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వెండి పధకం సాధించారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు థాయిలాండ్ లో జరిగే అంతర్జాతీయ ఒలంపిక్ క్రీడలకు ఎంపికయ్యారు.

Nov 21, 2023 - 16:55
పారా ఒలంపిక్ పోటీలకు నెల్లూరు యువకుడు ఎంపిక.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow