నెల్లూరు : రైలు కిందపడి వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలోని జరిగింది 144/28 - 30 కిలోమీటర్ల మధ్య శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది రైల్వే ఎస్సై హరి చందనం కథనం మేరకు 35-40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి రైల్వే నుంచి జారి పడటం వల్ల లేదా ఆత్మహత్య చేసుకోవడం వల్ల గాని మృతి చెంది ఉండవచ్చు అని తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Nov 12, 2023 - 16:17
నెల్లూరు : రైలు కిందపడి వ్యక్తి మృతి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow