నెల్లూరు :రేపు పోలీస్ స్పందన రద్దు

పోలీస్ స్పందన కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు తెలిపారు దీపావళి పర్వదినం సెలవు సమ్మె పద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు వచ్చేవారం యధావిధిగా జరుగుతుందన్నారు జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Nov 12, 2023 - 16:19
నెల్లూరు :రేపు పోలీస్ స్పందన రద్దు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow