నెల్లూరు : బైక్ ను ఢీకొట్టిన కార్

జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం మండలం దమరమడుగు వద్ద రోడ్ ప్రమాదం జరిగింది . నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డి పాలెం కి వస్తున్నా కారు వేగంగా వచ్చి బైక్ ను డీకోట్టింది . ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి . వారిని చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు . సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు .

Nov 7, 2023 - 22:20

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow