నెల్లూరు ప్రియుడు ఇంటి ముందు పోరాటం

ప్రేమించిన ప్రియుడు మోసం చేసే రెంటూ అతడి ఇంటి వద్ద ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం నేదురుపల్లిలో వెలుగు చూసింది బాధితురాలు కథనం మేరకు నెల్లూరుకు చెందిన సోనికి నేదురుపల్లికి చెందిన మేరేగ సాగర్ తో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారింది. తనతో కలిసి సుమారు 7 సంవత్సరాలు తిరిగాడని ఈ క్రమంలో తన ఐదుసార్లు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Nov 17, 2023 - 21:53

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow