నెల్లూరు ప్రముఖ హీరోయిన్ సందడి - kavalitimes

f2 సినిమా హీరోయిన్ మెహరీన్ నెల్లూరులో సందడి చేసింది . మాగుంట లేఔట్ లో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాని ఆమె ప్రారంభించారు . అనంతరం మీడియాతో మాట్లాడారు . రకరకాల చీరలు ధరించి ఆకర్షణీయంగా నిలిచారు . అనంతరం ఆమె నటించిన పలు చిత్రాల గురుంచి వివరించారు . మెహరీన్ ని చూడడానికి అభిమానులు భారీగా తరిలివచ్చారు .

Nov 8, 2023 - 20:39
Nov 9, 2023 - 00:17

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow