నెల్లూరు జిల్లాలో మోసాలు

జిల్లాలోని దుత్తలూరు మండలం నందిపాడులోని గోల్డెన్ ఫామ్ అండ్ డెవలపర్స్ మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నందిపాడు నుంచి నెల్లూరు కు వెళ్లే మార్గంలో 21 .70 ఎకరాల భూమిలో ఎర్రచందనమ్ మొక్కల పెంపకం పేరుతో శ్రీ గంధం చెట్లు వేసి పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూళ్లు చేసినట్లు సమాచారం. నిన్న అన్నమయ్యజిల్లా రాయచోటి పోలీసులు ఈ సంస్థ డైరెక్టర్ లను అరెస్ట్ చేయడంతో .. వెంటనే ఇక్కడ నామ బోర్డులు తొలగించారు .

Nov 8, 2023 - 20:59
Nov 9, 2023 - 00:17
నెల్లూరు జిల్లాలో మోసాలు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow