నెల్లూరు చెన్నై లాగా మారుస్తాం /kavalitimes

రౌడీయిజాన్ని నెల్లూరు ప్రజలు ప్రోత్సహించబోరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు నెల్లూరు నగరంలో బాలాజీ నగర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు మంత్రిగా నారాయణ సిటీలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు ఈయన ఎప్పుడొచ్చినా లేటెస్ట్ గానే వస్తారన్నారు నెల్లూరులో చెన్నై నగరంగా మార్చడానికి నారాయణ చేస్తున్న ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు please check

Nov 11, 2023 - 00:49

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow