నెల్లూరు ఎంపీ అభ్యర్థి కోసం టిడిపి అన్వేషణ?

నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో ఎన్నికల సలహాలు ప్రారంభించేశారు. నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు మరోవైపు టిడిపి ఎంపీ అభ్యర్థి విషయంలో స్పష్టత రాలేదు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తుంది ఈ క్రమంలో రోజుకో పేరు తెరపైకి వస్తుంది.

Nov 12, 2023 - 15:53
నెల్లూరు ఎంపీ అభ్యర్థి కోసం టిడిపి అన్వేషణ?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow