నీట మునిగిన జగనన్న ఇల్లు- kavalitimes

జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జగనన్న కాలనీలో అడుగడుగున సమస్యలు దర్శనమిస్తున్నాయి కాలనీలో కనీస వసతులు లేవని లబ్ధిదారులు వాపోతున్నారు చిన్నపాటి వర్షానికి లేఅవుట్లు నీట మునిగిపోతుందని చెప్పారు దీంతో ఇల్లు నిర్మించుకోవడం తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పాలకులు స్పందించి జగనన్న కాలనీ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Nov 11, 2023 - 00:35

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow