తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం

నెల్లూరు మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణమండపం నందు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అఖిలపక్షాలతో కలిసి బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై ఐక్య పోరాటం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆదేశానుసారం నియోజకవర్గం నుండి బీసీ సంఘం నేతలు అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది.

Nov 17, 2023 - 21:26
తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం
తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow