తాళాలు పగలగొట్టి చోరీ

దొంగతనం చేసిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం మేరకు నెల్లూరు బాలాజీ నగర్ లోని లక్ష్మీ నగర్ లోని ఎక్స్టెన్షన్ ప్రాంతంలో రవీంద్ర కుటుంబం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు దుండగులు ఇంటి తాళం తెరిచి లోనికి ప్రవేశించారు బీరువా పగలగొట్టి అందులో ఉన్న 92 గ్రాములు బంగారం ఆభరణాలు 40,000 నగదు వెండి వస్తువులను అపహరించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Nov 12, 2023 - 16:26
తాళాలు పగలగొట్టి చోరీ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow