జొన్నవాడలో హుండీ లెక్కింపు/ kavalitimes

బుచ్చి మండలం జొన్నవాడ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో ఛైర్మెన్ సుబ్రహ్మణ్యం నాయుడు , ఈఓ గిరికృష్ణ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు మంగళవారం చేపట్టారు. 84 రోజులకు రూ .45 . 66 లక్షలు నగదు , 185 గ్రాముల బంగారం, 383 గ్రాముల వెండి వచ్చినట్లు చెప్పారు. సింగపూర్ డాలర్లు 10 , లండన్ పౌండ్స్ 20 నోట్లను భక్తులు కానుకగా సమర్పించారు .

Nov 8, 2023 - 22:07
Nov 9, 2023 - 00:18

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow