జెసిబి తో సహా కిందపడి ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది జెసిబి తో సహా 100 మీటర్ల ఎత్తు నుంచి పడి ఇద్దరు ఆపరేటర్లు మృతి చెందారు మహమ్మద్ గౌస్ పల్లి శివారులోని రఘుపతి రెడ్డి ప్రశ్నలలో ఈ ఘటన చోటుచేసుకుంది మృతులను బీహార్ ఒడిశా రాష్ట్రాల వారిగా గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Nov 12, 2023 - 21:47
Nov 12, 2023 - 21:48
జెసిబి తో సహా కిందపడి ఇద్దరు మృతి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow