జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కిధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టులు

అమరావతి : జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు.

Nov 9, 2023 - 00:24
జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కిధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టులు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow