జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది l kavalitimes

udhayagiri నియోజకవర్గం వైకుంఠపాడు మండలంలోని రామాపురం సచివాలయం పరిధిలో శనివారం స్థానిక వైసిపి నాయకులు వైఏపీ నీడ్స్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని వారి ప్రజలకు అన్నారు.

Nov 12, 2023 - 16:39

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow