జగన్ టైం అయిపోయింది - అజీజ్

సీఎం జగన్ మోహన్ రెడ్డి టైం అయిపోయిందని .. ప్రజలు జాలితో ఇచ్చిన పదవిని మూర్కత్వంతో పోగొట్టుకున్నారు అని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ విమర్షించారు.. జగన్ చరిత్ర చూసి ఇవ్వలేదని .. ఒక్క ఛాన్స్ అని ప్రజలును కోరడంతో ఎవరికి రానంత భారీ మెజారిటీ సీట్లు వచ్చాయన్నారు .. వాటిని దుర్వినియోగానికి పాల్పడడమే పనిగా జగన్ పని చేస్తున్నారని చెప్పారు . ట్రరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు

Nov 7, 2023 - 20:43
Nov 7, 2023 - 20:44

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow