గేదను తప్పించబోయి .. ప్రవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

గేదను తప్పించబోయి ట్రావెల్ బస్సు బోల్తా కొట్టిన ఘటన మర్రిపాడు మండలం భుధవాడ సమీపంలో చోటుచేసుకుంది. రాత్రి బెంగుళూరు నుంచి పామూరు వైపు వస్తున్న బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు . గేదెను తప్పించబోయి బసు అదుపు తప్పడంతో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి . వీరిని 108 , ప్రత్యేక వాహనాలలో ఉదయగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Nov 9, 2023 - 14:56
గేదను తప్పించబోయి .. ప్రవేట్  ట్రావెల్ బస్సు బోల్తా

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow