కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చూడండిm

మూడేళ్ళ పాలన తర్వాత కూడా 'నీకు ఇది చేసాం' అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ నేతలది. జగన్ రెడ్డి పాలనతో గడప గడపకి నిరసన సెగలు, నిలదీతలు ఎదురవుతుంటే సమాధానం చెప్పలేక అసహనానికి గురవుతున్నారు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చూడండి

Nov 11, 2023 - 22:40

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow