కావలిలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష.

డిప్యూటీ సీఎం అంజాద్ భాష శనివారం కావలిలో కాసేపు ఆగారు విజయవాడలో సమావేశం సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన కావలి మీదగా కడపకు బయలుదేరారు ఈ సందర్భంగా కావలి పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముస్లింలకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు అబ్దుల్ రషీద్, అబ్దుల్ అన్సర్, జానీ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Nov 12, 2023 - 15:58
కావలిలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow