కావలికి తొలి స్థానం

డోర్ డెలివరీ మహోత్సవం సందర్భంగా బుకింగ్స్ లో కావాలి ఆర్టిసి డిపో ప్రథమ స్థానంలో నిలిచిందని డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. కావాలి కార్గో కేంద్రంలో గత వారం రోజులుగా కనీసం నాలుగు డోర్ డెలివరీ పర్సనల్ బుక్ చేసిన వినియోగదారుల పేర్లను లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేశారు. వ్యాపారులు వ్యవసాయదారులు సహకారంతో కావాలి కార్గో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

Nov 12, 2023 - 16:22
కావలికి తొలి స్థానం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow