ఎస్ ఎల్ ఎన్ డెవలప్ వారి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి

ఎస్ ఎల్ ఎన్ డెవలప్ వారి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అందులో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు లబోదిబోమంటున్నారు వివరాల్లోకి వెళ్తే పెద్దపవని వింజమూరు కావలిలో ఎస్ ఎల్ ఎన్ డెవలపర్స్ అని ఆఫీస్ ఓపెన్ చేసి నిరుద్యోగ యువతులను టార్గెట్ చేస్తూ వాళ్ళని వాళ్ళ మాటలతో మోటివేషన్ చేస్తూ వాళ్లు వాళ్ళ కంపెనీ ప్లాట్స్ ని అబద్ధాలు చెప్పి అమ్మే విధంగా తయారు చేసి వారి మాటలు నమ్మిన ఆ నిరుద్యోగ యువత వారు చెప్పిన విధంగా మాయమాటలు చెప్పి ఆ ఫ్లాట్స్ ని వాళ్ళ బంధువులకు గాని వాళ్ళ చుట్టుపక్కల స్నేహితులాకు గాని అమ్మడం జరుగుతుంది వారి మాటలు నమ్మి ఆ ఫ్లాట్లు కొన్న వాళ్ళు డెవలప్ చేయకపోవడం అక్కడ రేటు పెరగకపోవడం ఎక్కువ రేటు పెట్టి కొనడం వల్ల వాళ్లు పడే ఇబ్బందులు అన్ని త్వరలో మీకు వీడియోలతో సహా మీ ముందుకు వస్తాయి దయ చేసి యవరు ఈ SLN devlopers లో పెట్టుబడి పెట్టి ఎవరు మోసపోవద్దని ఆ వందల మంది బాధితులలో నేను ఒక బాదితుడిగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇట్లు కావలి సిటీ న్యూస్ గోపి

Nov 11, 2023 - 22:24
ఎస్ ఎల్ ఎన్ డెవలప్ వారి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow