ఎస్సై నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే ..!!

రిక్రూమెంట్ లో తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించిన కొంతమంది అభ్యర్థులు ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన పిటిషనర్ తరుపు న్యాయావాది జడ శ్రావణ్ గతంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజాగా చేపట్టిన ఎస్సై రిక్రూట్ మెంట్ లో అనర్హతగా పరిగణించారని కోర్టుకు తెలిపిన జడ శ్రావణ్ గతంలో ఎత్తు అంశంలో అర్హత సాధించిన వారు..ఇపుడు ఎలా అనర్హులు అవుతారని రిక్రూట్ మెంట్ బోర్డుని ప్రశ్నించిన న్యాయమూర్తి రిక్రూట్ మెంట్ నిలుపుదల చేయాలని కోర్టును కోరిన పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రావణ్ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎస్సై నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది.

Nov 17, 2023 - 23:11
ఎస్సై నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే ..!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow