ఆర్ వి ఆర్ డెవలపర్స్ వారి గీతాంజలి వెంచర్స్

కావాలి పట్నంలో అతివేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో రామయ్య పట్నం ఒకటి ఒకవైపు రామాయపట్నం పోర్టు మరోవైపు ఎయిర్పోర్టు శాంక్షన్ అవడంతో అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు ఫోటో పోటీగా వెంచర్లు వేయడంతో ప్రజలు కూడా అక్కడ పోటాపోటీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపడంతో అతి తక్కువ కలంలో రేట్లు అక్కడ ఆకాశానికి అంటుతున్నాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి అక్కడ ముఖ్యంగా ఆర్ వి ఆర్ డెవలపర్స్ వారి గీతాంజలి వెంచర్స్ నుడా లేఅవుట్ లో పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు కావలిలో ఆర్విఆర్ డెవలపర్స్ వారికి అతి తక్కువ కాలంలో మంచి పేరు రావడం ఆనందించదగ్గ విషయమని పలువురు అనుకుంటున్నారు

Nov 12, 2023 - 20:24

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow