అనారోగ్యంతో నెల్లూరులోని పద్మావతి ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న

దగదర్తి మండలం, యలమంచి పాడు గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ షబ్బీర్ అనారోగ్యంతో నెల్లూరులోని పద్మావతి ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారు హాస్పటల్ కు వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, షబ్బీర్ కు మెరుగైన వైద్యం అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.

Nov 8, 2023 - 00:37
అనారోగ్యంతో నెల్లూరులోని పద్మావతి ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow